Andhra
మానవతా సంస్థ ఆధ్వర్యంలో వికలాంగుడికి వీల్ చైర్ వితరణ..
మార్కాపురం: మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వజ్రాల కాశిరెడ్డి పద్మావతి దంపతుల సహకారంతో ప్రకాశం జిల్లా మార్కాపురంలో బాపూజీ కాలనీలో నివాసం ఉంటున్న రెండు కాళ్లు లేని డొక్కా చిన్నబాబుకు వీల్ చైర్ వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు సుబ్బారెడ్డి, కార్యదర్శి అన్నా రాము, ట్రెజరర్ తడకమల్లి శీను, పివి కృష్ణారావు, అనుమల ఆంజనేయులు, కంచర్ల చెన్న కృష్ణ, బచ్చు సుబ్రహ్మణ్యం, SK జలీల్ భాషా, గోరంట్ల చిన్న వెంకటరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
![]()
