Connect with us

Andhra

‘ఆటో డ్రైవర్ల సేవ’ ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్..

Published

on

మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ‘ఆటో డ్రైవర్ సేవ’ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్, ఆర్టీవో సిరి చందన, మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు, జనసేన ఇంచార్జి ఇమ్మడి కాశీనాథ్, బిజేపి నాయకులు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల కుటుంబాల శ్రేయస్సు కొరకు ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 వేల రూపాయలు ప్రకాశం వేలమందికి సీఎం చంద్రబాబు ఈరోజు జమ చేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి మార్కెట్ యాడ్ వరకు ఆటో యజమానులు, డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమాన్ని జండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల, సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్.

ఈ ర్యాలీలో ఆటో డ్రైవర్లతోపాటు ఆటో నడిపిన ఎమ్మెల్యే కందుల, జనసేన ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ లు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గంలోని నాలుగు మండలాల ఆటో యజమానులు, డ్రైవర్లు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.