Connect with us

Andhra

ముండ్లమూరులో ఇంట్లో దొంగతనం..

Published

on

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పసుపు గల్లు గ్రామంలో శుక్రవారం రాత్రి దొంగలు రెచ్చిపోయారు. ఇంటి యజమాని లేని సమయాన్ని చూసి ఓ ఇంటిలోకి చొరబడ్డ దొంగలు బీరువాను పగలగొట్టి అందులో ఉన్న నగదు బంగారాన్ని దోచుకు వెళ్లారు. ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఎంత మొత్తంలో నగదు బంగారం పోయిందో పోలీసులు విచారణలో వెల్లడిస్తామని తెలిపారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.