Connect with us

Andhra

కలెక్టర్ నేతృత్వంలో ‘దిశా’ కార్యక్రమం..

Published

on

ఒంగోలు: ఒంగోలు నగరంలోని ప్రకాశం భవన్ లో ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు ఆద్వర్యంలో దిశా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు పలు విషయాలపై చర్చించారు. ఈకార్యక్రమంలో MP మాగుంట శ్రీనివాసరెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, దామచర్ల జనార్దన్ రావు, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, ముత్తమల అశోక్ రెడ్డి, గొట్టిపాటి లక్ష్మీ మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.