Andhra
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఇంటర్మీడియట్ బోర్డు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. 23న ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు లాంగ్వేజ్ పరీక్ష, 24న సెకండియర్ విద్యార్థులకు లాంగ్వేజ్ పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరిక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఇంఊ JAN 23న ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్, FEB 1 నుంచి 10 వరకు ప్రాక్టికల్స్, 13న సమగ్ర శిక్షా పరీక్షలు జరుగుతాయని బోర్డు వెల్లడించింది.
![]()
