Connect with us

Andhra

జనసేన కార్యాలయంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి..

Published

on

మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయం నందు జాతిపిత మహాత్మాగాంధీ గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొందిలి కాశీరామ్ సింగ్, జిల్లా కార్యదర్శి శిరిగిరి శ్రీనివాసులు, మార్కాపురం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పి.డి.ప్రసాద్, జనసేన నాయకులు విజయరావు నరసింహారావు, పిన్నెబోయిన శ్రీనివాసులు, క్రిష్ణవేణి, కంబం వెంకట రమణ, తిరుపతయ్య, బెల్లంకొండ రామకృష్ణ, దుగ్గి రామిరెడ్డి, జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు ఆవుల వెంకట్, పోలేరమ్మ దేవస్థాన కమిటీ సభ్యులు మట్టం శ్రీనివాసులు, షఫీ, పిచ్చయ్య, శివ సింగ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.