Andhra
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠినంగా వ్యవహరిస్తాం..సీఐ పి సుబ్బారావు
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం శివారు ప్రాంతాల్లోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ సుబ్బారావు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ శివారు ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తూ..బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్టం ప్రకారం కఠినంగా శిక్షిస్తామని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నారాయణ రావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
![]()
