Andhra
వంతెనను ఢీ కొట్టిన మినీ లారీ.. తప్పిన పెనుప్రమాదం
ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని తిమ్మారెడ్డి పల్లె అల్లినగరం గ్రామాల మధ్యలో చెన్నై నుండి కంభంకు అల్లం లోడ్ తో వెళ్తున్న లారీ అదుపుతప్పి ప్రహరీ గోడలను ఢీకొట్టింది లారీ బ్రిడ్జిపై నుండి కింద పడకుండా ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.లారీ డ్రైవర్ క్షేమంగా బయటపడ్డారు. పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
![]()
