Andhra
DFO రవూఫ్ ని మర్యాద పూర్వకంగా కలిసిన MPJ సభ్యులు..
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం DFO అబ్దుల్ రవూఫ్ పి మర్యాద పూర్వకంగా కలిసిన మార్కాపురం మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (MPJ) పట్టణ కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు షేక్ నాగూర్ మీరావలి, పట్టణ ఉపాధ్యక్షులు సయ్యద్ మస్తాన్ వలి, పట్టణ మాజీ అధ్యక్షుడు షేక్ అమీర్ లు దుశ్శాలువతో సన్మానించి, ఫారెస్ట్ ఆస్తులను కాపాడి, వన్యప్రాణుల సంరక్షణ చెయ్యాలని చెప్పారు.
![]()
