Andhra
హత్య కేసులో పోలీసుల విచారణకు హాజరైన పిన్నెల్లి సోదరులు..
మాచర్ల: పల్నాడు జిల్లా మాచర్ల గ్రామీణ పీఎస్‌లో విచారణకు హాజరైన పిన్నెల్లి సోదరులు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి సోదరులు. విచారణకు రావాలని పిన్నెల్లి సోదరులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు. అజ్ఞాతంలో నుంచి ఎట్టకేలకు బయటకొచ్చిన పిన్నెల్లి వెంకటరామిరెడ్డి. ఎన్నికల అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన వెంకటరామిరెడ్డి.
![]()
