Connect with us

Andhra

అమ్మవారిని దర్శించుకున్న ఎస్ఐ సైదుబాబు దంపతులు..

Published

on

మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం జమ్మనపల్లె గ్రామ సమీపంలో దసరా నవరాత్రి పురస్కరించుకొని ఐదో రోజు అమ్మవారు గాజుల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మార్కాపురం పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ సైదుబాబు దంపతులు అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.