Andhra
గుంటూరు ప్రధానోపాధ్యాయులు దరియావలి కు నేషనల్ అవార్డు
Shot News: విద్యార్థులలో ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహిస్తున్న టీచర్లను గుర్తించి వారికి అవార్డుల ఇచ్చే కార్యక్రమం హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఇందులో గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేయుచున్న షేక్ దర్యావలి కు టీచర్స్ నేషనల్ జాతీయ ఎక్సెలెన్స్ అవార్డు హైదరాబాద్ శారదా ఎడ్యుకేషనల్ సొసైటి ప్రధానం చేశారు. సృజనత్మాకత విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేసినందుకు గాను ఈ అవార్డు లభించిన్నoదని షేక్ దర్యావలి తెలిపారు. తెలంగాణ ఉన్నతవిద్యా మండలి ఉపకులపతి ఇటికాలా పురుషోత్తం మరియు సినీ ప్రముఖులు, విద్యావేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అవార్డు అందుకున్న దర్యావలీకి మిత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు.
![]()
