Connect with us

Andhra

భార్యను తాళ్లతో దూలానికి కట్టేసి చావబాదిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి..

Published

on

తర్లుపాడు: కట్టుకున్న భార్యను భర్త తీవ్రంగా కొట్టి హింసించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి ప్రస్తుతం వీడియో రూపంలో వైరల్ అవుతుంది. ప్రకాశం జిల్లా తర్లపాడు మండలం కలుజువ్వలపాడు SC కాలనీలో గత శనివారం ఈ ఘటన జరిగినట్లు సమాచారం. భర్తే తన భార్యను రెండు చేతులను దూలాలకు కట్టేసి బెల్టు మరియు కాల్లు, చేతులతో చావబాదుతుంటే…ఆ దెబ్బలకు ఎగిరి ఎగిరి గంతేసి అరుస్తుంటే, చుట్టు పక్కల ఇండ్ల దగ్గర ఉన్న వాళ్లు వీడియో తీస్తూ.. చూస్తూ నిలబడటం శోచనీయం. ఈ సంఘటన ఎందుకు జరిగింది అనేది తెలియాల్సి ఉంది.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.