Connect with us

Andhra

సింగరాయకొండలో రెచ్చిపోయిన దొంగలు..

Published

on

సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడులో సోమవారం ఓ వృద్ధురాలి మెడలో ఉన్న 3 సవర్ల బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు బైక్పై వచ్చి లాక్కెళ్లారు. యానాదమ్మ తనతో పాటు మరో మహిళతో కలిసి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీఐ హాజరత్తయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.