Andhra
ఆటో కార్మికులకు శాశ్విత సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలంటూ CITU భారీ ర్యాలీ..
మార్కాపురం: ఆటో, క్యాబ్, టాటా ఏసీ, కార్మికులకు సంక్షేమ బోర్డు నిధిని ఏర్పాటు చేసి సంవత్సరానికి 30 వేల రూపాయలు ఇవ్వాలంటూ సిఐటియు నాయకులు డీకేయం రఫీ, రూబెన్, ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక ఎస్వికెపి కళాశాల నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ఆటో కార్మికులు భారీ ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆటో, క్యాబ్, టాటా ఏసి వాహనాల కార్మికులు, CITU నాయకులు పాల్గొన్నారు.
![]()
