Connect with us

Andhra

ఎస్పీ దామోదర్ కు ఘనంగా వీడుకోలు..

Published

on

ఒంగోలు: ప్రకాశం జిల్లా దామోదర్ కు పోలీసు సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఆదివారం పోలీస్ పేరేడ్ గ్రౌండ్ లో ఎస్పీ దామోదర్ దాస్ కు పోలీసు సిబ్బంది గౌరవ వందనం చేశారు. విజయనగరం జిల్లాకు ఎస్పీ దామోదర్ దాస్ బదిలీ కావడంతో సిబ్బంది ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసు సిబ్బందితో కలిసి నిర్వహించిన విధులను ఎస్పీ దామోదర్ గుర్తుచేసుకున్నారు. నూతన ఎస్పీగా హర్షవర్ధన్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.