Andhra
ఇస్లాంలో మహిళ సాధికారతకు నిదర్శనం ఇదే
Shot News:ఇస్లాం స్త్రీలను అణచి వేస్తుంది.కట్టు బానిస లాగా బురఖాలో బంధించి, పిల్లలు కనె వస్తువు లాగా ఇంటిలోనే ఉంచుతుంది అని ఇస్లాం వాస్తవజ్ఞానం తెలియని వారు చేసే దుష్ప్రచారం…కానీ వాస్తవాలు వేరుగా ఉన్నాయి. ఇస్లాంలో మహిళ తన పరిధిలో ఉంటూ ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు అనేది ఈ మహిళలు నిరూపించారు. వీరిని చూసిఅర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇస్లాం మహిళలకు ఉన్నత స్థానం ప్రసాదించింది. ఎందుకంటే ఇది విశ్వ ప్రభువు మానవ శ్రేయస్సు కోసం పంపిన ఒక జీవిత విధానం.
![]()
