Andhra
ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు..
ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు బదిలీపై రానున్నారు. గతంలో తిరుపతి ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న హర్షవర్ధన్ రాజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఎస్పీ ఎఆర్ దామోదర్ దాస్ విజయనగరం జిల్లాకు బదిలీ అయ్యారు. అతి త్వరలో ఎస్పీగా విష్ణువర్ధన్ రాజు బాధ్యతలు స్వీకరించనున్నారు.
![]()
