Andhra
రాష్ట్రంలో ఎస్పీలకు స్థానచలనం..
అమరావతి: 7 జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులు మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ. అలాగే 12 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి వివరాలు…
# బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా రాహుల్ మీనా.
# బాపట్ల జిల్లా ఎస్పీగా ఉమామహేశ్వర్.
# నెల్లూరు జిల్లా ఎస్పీగా అజితా వేజెండ్ల.
# తిరుపతి జిల్లా ఎస్పీగా సుబ్బారాయుడు.
# అన్నమయ్య జిల్లా ఎస్పీగా ధీరజ్ కునుగిలి.
# కడప జిల్లా ఎస్పీగా నచికేత్.
# నంద్యాల జిల్లా ఎస్పీగా సునీల్ షెరాన్.
# విజయనగరం జిల్లా ఎస్పీగా ఏ.ఆర్.దామోదర్.
# కృష్ణా జిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు.
# గుంటూరు జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్.
# పల్నాడు జిల్లా ఎస్పీగా డి.కృష్ణారావు.
# ప్రకాశం జిల్లా ఎస్పీగా హర్షవర్థన్ రాజు.
# చిత్తూరు జిల్లా ఎస్పీగా తుషార్ డూడి.
# శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీగా సతీష్‌కుమార్.
![]()
