Andhra
ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కోండి
ఒక్కోసారి జీవితంలో అత్యంత గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. మీరెంతగానో కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం నుంచి యజమాని మిమ్మల్ని అనూహ్యంగా తొలగించొచ్చు. అహర్నిశలూ శ్రమించి ఏర్పాటుచేసుకున్న కంపెనీ మీ కళ్ల ముందే మూతపడే పరిస్థితి తలెట్టొచ్చు.భార్య తో విడిపోవాల్సి రావొచ్చు. అలాంటప్పుడు నీరుగారిపోకండి. ఆ క్లిష్టమైన పరిస్థితులు మీ మంచి కోసమే వచ్చాయని భావించండి. ఎందుకంటే-ఒక్కసారి వాటిని ధైర్యంగా అధిగమించగలిగితే.. ఇక జీవితాంతం మీ పురోగతిని ఎవరూ నిలువరించలేనంతగా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
డాక్టర్ సమ సుల్తానా సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ మోటివేషన్ స్పీకర్
![]()
