Connect with us

Andhra

భగత్ సింగ్ కాలనీకు ప్లాట్ నెంబర్లను కేటాయించిన సర్వేయర్.. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన కాలనీ వాసులు

Published

on

ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని భగత్ సింగ్ కాలనీ ప్రజలు ఇండ్ల ప్లాట్స్ నంబరింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కాలనీ వాసులు పెట్టాలి కొరకు గత 20 సంవత్సరాలుగా ప్రజా నాయకులను కోరుతూ వస్తున్నారు. ఈ నెంబరింగ్ తో కాలనీ వాసులు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం టౌన్ సర్వేయర్ సంజీవయ్య మరియు ఆయన సిబ్బంది, 16 వార్డు కౌన్సిలర్ హర్షిత బాబి, వార్డు టిడిపి ఇంచార్జీ చల్లగాలి విద్యాసాగర్, కాయ కాకుల తిరుపతయ్య, 16 వార్డు యూత్ అధ్యకులు తిరుమల శెట్టి శివ కుమార్, సిపిఎం నాయకులు జవ్వాజి రాజు, వార్డ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.