Andhra
రొడ్డు యాక్సిడెంట్.. వ్యక్తి మృతి
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ పరిధిలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌కు చెందిన వీరారెడ్డి (60) రోడ్డుపై నడుస్తుండగా, ఒంగోలు వైపు నుంచి వచ్చిన వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన వీరారెడ్డిని బంధువులు హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందారు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు.
![]()
