Connect with us

Andhra

గురుకుల పాఠశాలను సందర్శించిన రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి స్వామి..

Published

on

ప్రకాశం జిల్లా కొనకొనమిట్ల మండలంలోని గార్లదిన్నే లోని డాక్టర్. బి. ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలను సందర్శించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. ఈ సందర్భంగా విద్యార్థుల వసతి, చదువు గాలి జరుగుతుందని విచారించారు. అలాగే విద్యార్థులతో వారి సమస్యల గురించి నేరుగా చర్చించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, యర్రగొండపాలెం టిడిపి ఇంఛార్జి ఎరిక్షన్ బాబు, మార్కెట్ యార్డు చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, నాయకులు వక్కలగడ్డ మల్లికార్జున్, తాళ్లపల్లి సత్యనారాయణ, కొప్పుల శ్రీనివాసులు, పఠాన్ ఇబ్రహీం ఖాన్, ఎస్టేట్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.