Connect with us

Andhra

UPలో తవ్వకాలలో బయటపడ్డ 100 ఏళ్ల నాటి ట్రాక్టర్..

Published

on

ఉత్తరప్రదేశ్లోని బరేలీలో పురావస్తుశాఖ తవ్వకాల్లో 100 సంవత్సరాల నాటి ఒక పాత ట్రాక్టర్ బయటపడింది. ఆవిరితో నడిచే ఈ ట్రాక్టర్ను పొలాలను దున్నడానికి, కాలువల నిర్మాణంలో సామాగ్రిని తరలించడానికి వాడేవారు.

బ్రిటీష్ పాలనలో ఇలాంటి 8 ట్రాక్టర్లను భారతదేశానికి తీసుకొచ్చారు. వాటిలో ఇదీ ఒకటి. ఈ ట్రాక్టర్కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.