Connect with us

Andhra

సత్తెనపల్లిలో స్టాక్ ట్రేడింగ్ పేరుతో ఘరానా మోసం..

Published

on

సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో స్టాక్ ట్రేడింగ్ పేరుతో ఘరానా మోసం..

స్టాక్ ట్రేడింగ్ లో అధిక లాభాలు వస్తాయని ఆశచూపి ప్రభుత్వ ఉపాద్యాయుడు నుండి 64.50 లక్షలు దోపిడీ..

భార్యాభర్తల ఖాతా నుండి విడతల వారీగా 64.50 లక్షలు దోచుకున్న సైబర్ నేరగాళ్లు..

పోలీసులకు ఫిర్యాదు చేసిన టీచర్ కోటేశ్వరరావు, ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు పోలీసులు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.