Connect with us

Andhra

కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య..

Published

on

కొమరోలు: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన నరసింహులు కుటుంబ కలహాలతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం చోటుచేసుకుంది. సమాచారాన్ని అందుకున్న స్థానిక ఎస్ఐ నాగరాజు సంఘటన స్థలం చేరుకొని జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్ఐ నాగరాజు తెలిపారు. పోస్టుమార్టం కొరకు నరసింహులు మృతదేహాన్ని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.