Andhra
సీయం సహాయనిధి చెక్కులను ఇంటింటికీ వెళ్లి ఇచ్చిన ఎమ్మెల్యే సతీమణి కందుల వసంత లక్ష్మి
మార్కాపురం: మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సతీమణి శ్రీమతి కందుల వసంత లక్ష్మి ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో గతంలో అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స తీసుకొని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సీఎం సహాయనిది చెక్కులు స్వయంగా ప్రతి ఇంటికి వెళ్లి అందించారు. చెక్కులు అందుకున్న వారిలో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన తొమ్మిది మందికి మొత్తం: 3,86,862 రూపాయల చెక్కులను ఆమె అందజేశారు.
![]()
