Connect with us

Andhra

అందరికీ సుపరిచితుడు”టీ స్టాల్ సలీం” ఇక లేడు..

Published

on

మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని అమ్మవారి శాల రోడ్డులోని పాత ఈద్గా వద్ద గత 45 సంవత్సరాలుగా టీ స్టాల్ నడుపుతున్న టీ స్టాల్ సలీం బుధవారం సాయంత్రం 4-00 గంటలకు హార్ట్ ఎటాక్ తో హోటల్ దగ్గర మరణించారు. ఇతను గత 45 సంవత్సరాలుగా పట్టణవాసులకు “టీ స్టాల్ సలీం” గా అందరికీ సుపరిచితుడు. వైస్ చైర్మన్ షేక్ ఇస్మాయిల్, పలు జర్నలిస్టులు, స్నేహితులు, సన్నిహితులు ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం వారి ఇంటి వారిని పరమార్సించి ధైర్యం చెప్పారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.