Connect with us

Andhra

ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్ఐ వేమన..

Published

on

పొదిలి: యూరియా ఎరువు మందుల అక్రమ నిల్వల నేపద్యంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాలు మేరకు పొదిలి సీఐ టి వెంకటేశ్వర్లు సూచన మేరకు పొదిలి ఎస్ఐ వేమన ఆధ్వర్యంలో విశ్వనాధపురం ఆర్టీసీ డిపో ఎదురు మరియు పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ వేమన ఆయా షాపుల్లో రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరిమితికి మించి దుకాణాల్లో యూరియా నిల్వలు ఉన్న లేక ప్రభుత్వ ధరలకు విరుద్ధంగా వ్యవహరించోన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.