Andhra
సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్..
మార్కాపురం: 13-09-2025 శనివారం రోజు మార్కాపురం కోర్ట్ ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించడం జరుగుతుందని, ఈ సందర్భంగా మూడు బెంచీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ లోక్ అదాలత్ నందు రాజి చేయదగిన అన్ని రకముల క్రిమినల్ మరియు సివిల్ కేసులను రాజి మార్గములో పరిష్కరించడం జరుగుతుందని, లోక్ అదాలత్ నందు పరిష్కరించిన కేసు యొక్క కోర్ట్ ఫీజుని తిరిగి చెల్లించడం జరుగుతుందని, కావున కక్షిదారులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా తెలిపిన మండలం న్యాయ సేవా సమితి చైర్మన్ మీడియా పూర్వకంగా ప్రజలకు తెలియజేశారు.
![]()
