Connect with us

Andhra

ఒకరికొకరు అండగా నిలబడితే మార్పు తథ్యం:BHF

Published

on

ఒక్కరికి సాయం చేసినంత మాత్రాన ఈ ప్రపంచమేమీ మారకపోవచ్చు.కానీ సాయం పొందిన ఆ ఒక్కరి వ్యక్తిగత ప్రపంచం మారొచ్చు కదా! అందుకే కనీసం ఒక్కరికైనా మీ శక్తి మేరకు సాయం చేయండి. వారి నుంచి తిరిగి ఏమీ ఆశించకండి. వీలైతే ఇంకొకరికి సాయం చేయమని చెప్పండి. అలా ఒకరికొకరు అండగా నిలబడితే కచ్చితంగా ప్రపంచం మారుతుంది…. బ్రైట్ హారి జాన్స్ ఫౌండేషన్

.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.