Connect with us

Andhra

కలెక్టర్ కార్యాలయంలో ‘మీకోసం’ సద్వినియోగం చేసుకొండి.. కలెక్టర్

Published

on

నేడు సోమవారం సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీ కోసం కార్యక్రమం నిర్వహించారు. వందలాది మంది ప్రజలు పాలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీమ్ అన్సారీయా మాట్లాడుతూ.. కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా సమస్యలు ప్రాతిపదికన ప్రతి డిపార్ట్మెంట్ కు టేబుల్ ఏర్పాటు చేసినట్లు, తమ సమస్యలను ప్రభుత్వం పూర్తిగా పరిష్కరించేందుకు కృషి చేస్తుందని ఆమె తెలిపారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.