Connect with us

Andhra

కారు బైక్ ఢీ..ఒకరు మృతి.. ఇద్దరికీ గాయాలు

Published

on

ప్రకాశం జిల్లా మార్కాపురం కోమటి కుంట రహదారిపై కంభం నుంచి వస్తున్న కారుని ఆదివారం  రాత్రి గొట్టిపడియ వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి, మృతుడు వేల్పుల కొండారెడ్డి మరియు ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.