Andhra
జాతీయ స్థాయిలో సత్తా చాటిన MS స్పోర్ట్స్ కరాటే స్కూల్ విద్యార్థులు..
బెంగళూరులోని కోరమంగల్ ఇండోర్ స్టేడియంలో ఫోర్త్ సౌత్ జోన్ కరాటే టోర్నమెంట్ 30, 31 తేదిలో జరిగిన పోటీలలో మార్కాపురం ఎమ్మెస్ స్పోర్ట్స్ కరాటే స్కూల్ విద్యార్థులు మూడు గోల్డ్ మెడల్స్, రెండు సిల్వర్ మెడల్స్ సాధించారు.
వీరికి ఆంధ్రప్రదేశ్ కరాటే అసోసియేషన్( KIO) ప్రెసిడెంట్ k.మిల్టన్ శాస్త్రి బహుమతులు ప్రధాన చేసి వీరిని అభినందించారు. మెడల్స్ సాధించిన విద్యార్థులు..
1) SK షాకీర్ భాష – 75 కే.జి కుమ్మితే విభాగంలో గోల్డ్ మెడల్.
2) SK ఆసిఫ్ 9ఇయర్స్ బాలుర విభాగంలో కట గోల్డ్ మెడల్ కుమ్మితేలో సిల్వర్ మెడల్.
3) SK యాసిన్ 12 ఇయర్స్ బాలుర విభాగంలో కట గోల్డ్ మెడల్.
4) JKSC భార్గవ్ 15 సంవత్సరాల -50 kgs కుమ్మితే విభాగంలో సిల్వర్ మెడల్ సాధించాడని ఎమ్మెస్ స్పోర్ట్స్ కరాటే స్కూల్ చీఫ్ ఎగ్జామినర్ మారం రెడ్డి శ్రీనివాస్ రెడ్డి బ్లాక్ బెల్ట్ 7th dan మరియు సీనియర్ ఇన్స్పెక్టర్ తోట ప్రసాద్ బ్లాక్ బెల్ట్ belt 6th dan తెలియజేశారు.
![]()
