Andhra
అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన టిడిపి BC సెల్ అధ్యక్షుడు పిన్నిక శివ యాదవ్..
వినాయక చవితి నవరాత్రులు సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 18వ బ్లాక్ లో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని పట్టణ టిడిపి BC సెల్ అధ్యక్షుడు పిన్నిక శివ యాదవ్, భార్య విజయలక్ష్మిలు టెంకాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా పిన్నిక శివ యాదవ్ మాట్లాడుతూ.. ప్రజలకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా, అందరూ సుఖ శాంతులతో ఉండేలా వినాయకుడు చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో 18వ బ్లాక్ ప్రజలు పాల్గొన్నారు.
![]()
