Connect with us

Andhra

సీఎం సహాయ నిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే సతీమణి కందుల వసంత లక్ష్మి..

Published

on

పొదిలి: మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సతీమణి శ్రీమతి వసంత లక్ష్మి ప్రకాశం జిల్లా పొదిలి పట్టణములో గతంలో అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స తీసుకొని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు సీఎం సహాయనిధి నుండి మంజూరైన సహాయనిది చెక్కులను స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించి పంపిణీ చేశారు. చెక్కులు అందుకున్న వారిలో వారిలో ….

1. తోట నరేష్కి 40,000 రూపాయలు.

2. షేక్ సలక నూతల పెద్ద మౌలాలికి 46,341 రూపాయలు.

3. కాటూరి రత్తమ్మకి 56,441 రూపాయలు.

4. చేరెడ్డి సుబ్బారావుకి 25,166 రూపాయలు.

5. షేక్ జిలానికి 36,250 రూపాయలు.

6. నాగినేని మైతిలికి 21,084 రూపాయలు.

7. పొదిలి వెంకటేశ్వర్లుకి 48,264 రూపాయలు.

8. షేక్ మదార్ వలికి 37,205 రూపాయలు.

9. కనుబుద్ది శ్రీనివాసులుకి 60,000 రూపాయలు.

మొత్తం..3,70,751 రూపాయలు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా రోగులకు సంబంధించిన బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.