Connect with us

Andhra

ఆకస్మికంగా ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్..

Published

on

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని పలు ఎరువుల దుకాణాలను సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ మరియు వ్యవసాయ శాఖ అధికారి బుజ్జి భాయిలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల గోడౌన్లలో నిల్వ ఉంచిన స్టాక్ ను పరిశీలించారు. MRP ధరల పట్టికను, ఎరువుల బస్తాలను తనిఖీ చేశారు. రైతులకు నకిలీ విత్తనాలు, మందులు అమ్మినా, అధిక ధరలకు అమ్మినా కఠిన చర్యలు తప్పవని దుకాణ దారులను హెచ్చరించారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.