Connect with us

Andhra

ఏఓ గా పదోన్నతి పొందిన మీర్జా జాఫర్ అలీ బేగ్..

Published

on

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న మీర్జా జాఫర్ అలీబేగ్ కు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏవో)గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా నేడు జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ నుండి మీర్జా జాఫర్ అలీబేగ్ పదోన్నతి పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా (గెజిటెడ్ హోదా) పదోన్నతి పొందిన మీర్జా జాఫర్ అలీబేగ్ కు పలువురు అధికారులు, సన్నిహితులు అభినందనలు తెలిపారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.