Connect with us

Andhra

ట్రైబల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సబ్ కలెక్టర్..

Published

on

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం నాగులవరం రోడ్డులోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్‌ను సబ్ కలెక్టర్ బి.సహాధిత్ వెంకట్ త్రివినాగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్‌లో ఫ్యాన్లు, శుభ్రత లోపాలు గమనించి సిబ్బందికి తగు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులతో వారి సమస్యల గురించి తెలుసుకొని.. స్కూల్ తరగతులు, భోజనం పరిశీలించి.. వారితో కలిసి సహా పంక్తి భోజనం చేశారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.