Andhra
మార్చిలో గుంటూరు నందు APWJS రాష్ట్ర స్థాయి సమావేశం
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య జర్నలిస్టుల సమస్యలపై 20 సంవత్సరాల నుండి పోరాడుతూ వస్తుంది. జర్నలిస్టుల ప్రతి సమస్యపై ముందుండి పోరాడుతూ జర్నలిస్టు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్ళటానికి గుంటూరునందు మార్చిలో రాష్ట్రస్థాయి సమావేశం జరపాలని కమిటీ సభ్యులు తీర్మానించారు అనీ ఆ సంస్థ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు షేక్ ముస్తఫా మీడియాకు తెలియజేశారు. దీనికి సంబంధించి గుంటూరులో రాష్ట్ర స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది అని తెలియజేశారు.
![]()
