Connect with us

Andhra

పల్నాడు జిల్లా వైద్యాధికారిగా డాక్టర్ రవిబాబు*

Published

on

Shot News: ఉమ్మడి గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న ఐదుగురు వైద్యాధికారులకు జిల్లా ..లేప్రసి, ఎయిడ్స్, టిబి, అధికారులుగా ఉద్యోగోన్నతి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జీవో జారీచేశారు.వీరిలో డాక్టర్ మొగిలి రవిబాబు గారు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం సివిల్ అసి స్టెంట్ సర్జన్ గా పనిచేస్తున్నారు. రవిబాబు పిడుగురాళ్లలో చర్మవ్యాధుల డాక్టర్ గా ప్రజలందరికీ సుపరిచితమే. ఆయన వైద్యాధికారిగా రావడం పట్ల మిత్రులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియజేశారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.