Andhra
మార్కాపురం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల నూతన కమిటీ ఎంపిక…
ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సిఐటియు ప్రకాశం జిల్లా అద్యక్షులు డిఎంకె రఫీ ఆధ్వర్యంలో స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో జరిగిన సభలో మార్కాపురం మున్సిపల్ ఇంజనీరింగ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీకి అధ్యక్షుడిగా కె సుబ్బరాయుడు, కార్యదర్శిగా గొట్టం హరికృష్ణ, ఉపాధ్యక్షులుగా ఎం చెన్నకేశవులు, సహాయ కార్యదర్శిగా ఏ రమణ, పిఏ బ్రహ్మం, కోశాధికారిగా డి చెన్న రాయుడు, గౌరవ అధ్యక్షులుగా సిఐటియు పట్టణ కార్యదర్శి పి రూబెన్, గౌరవ సలహాదారులుగా పి సలాం ఖాన్ మరియు 13 మంది కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా మహాసభ ఎన్నుకున్నారు.
![]()
