Connect with us

Andhra

APUWJ 69 వ వార్షికోత్సవం సందర్భంగా పండ్లు పంపిణీ చేసిన NV రమణ..

Published

on

ఎపియుడబ్లూజే 69 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా యూనియన్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఎన్ వి రమణ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు యూనియన్ ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ వి రమణ మాట్లాడుతూ.. జర్నలీస్టుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నా యూనియన్ ఏపియుడబ్ల్యూజే అని కొనియాడారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.