Andhra
దీక్ష యూత్ ఆధ్వర్యంలో తిరంగ యాత్ర..
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఈరోజు మధ్యాహ్నం 2:30 కి దీక్ష యూత్ సర్వీస్ ఆర్గనైజేషన్ మరియు సబ్ కలెక్టర్ వారి సంయుక్తంగా 100 అడుగుల జాతీయజెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని సబ్ కలెక్టర్ కార్యాలయం సబ్ కలెక్టర్ సెహదిత్ వెంకట త్రివినాగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఐ పి సుబ్బారావు, తహసీల్దార్ చిరంజీవి, మున్సిపల్ కమిషనర్ నారాయణ రావు, డిప్యూటీ డిఇఓ సిఐ సుబ్బారావు, దీక్షా యూత్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు సాయి సుబ్బారావు, రెవిన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
![]()
