Andhra
సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకొండి..పి రాజశేఖర్
ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజనల్ సహకార అధికారి కార్యాలయంలో నేడు సమాచార హక్కు చట్టం 2005 పై అవగహన కార్యాక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా డివిజనల్ సహకార అధికారి పి రాజశేఖర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పధకాల అమలు, నిర్ణయాలు, పనితీరులో దేశప్రజలకు జవాబుధారి, అవగహన కోసం కేంద్రం సమాచార హక్కు చట్టం 2005తీసుకొనివచ్చిందని, కావున ప్రతి పౌరుడు దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలియపరిచారు. ఈ కార్యాక్రమంలో సొసైటీ పాలకవర్గం సబ్యులు, ఉద్యోగులు మరియు సహకార సిబ్బంది పాల్గొన్నారు.
![]()
