Connect with us

Andhra

అధికారుల నిర్లక్ష్యం.. మార్కాపురం పట్టణ ఆర్టీసీ బస్టాండ్ దుస్థితి

Published

on

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం, వర్షం పడితే చిత్తడి చిత్తడే. అధికారులు తోతూ మంత్రంగా వచ్చి వెళ్తున్నారే తప్ప.. తీరుమారని ఆర్టీసీ బస్టాండ్ దుస్థితి చిన్న వాన పడితేనే బస్టాండ్ అంతా బుడదమయంగా మారుతుంది. దీంతోపాటు ఆవుల సంచారం కూడా ఎక్కువగా ఉన్న, ఆర్టీసీ అధికారులు మాత్రం ఆటో వాళ్ళ మీద కేకలు వేయడం తప్ప ఆర్టీసీ బస్టాండ్ గురించి పట్టించుకునే దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు మార్కాపురం బస్టాండ్ ను పట్టించుకోని, శుభ్రం చేయవలసిందిగా మార్కాపురం పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.