Connect with us

Andhra

రెండు ఎద్దులపై పెద్ద పులి దాడి..

Published

on

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం, గన్నెపల్లి-వెలగలపాయ గ్రామాల సమీపంలోని పోలేరమ్మ కొండ (చింతమానుకుంట) నల్లమల అటవీ ప్రాంతంలో మేత కోసం వచ్చిన రెండు ఎద్దులపై పెద్ద పులి దాడి చేసి చంపేసింది. ఎద్దుల విలువ సుమారు 1,40,000 వేల రూపాయలు ఉంటుందని రైతు తెలిపారు. దీంతో స్థానిక గ్రామ ప్చరజలు భయాందోళనకు గురౌతున్నారు. పులి సంచరించిన ప్రదేశాన్ని పరిశీలించిన ఫారెస్ట్ అధికారులు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.