Andhra
గర్భిణులు పాటించవలసిన జాగ్రత్తలు: డాక్టర్ షమ సుల్తానా
గర్భిణులు పాటించవలసిన జాగ్రత్తల గురించి హోప్ విన్ హాస్పిటల్ కో చైర్మన్, సీనియర్ గైనకాలజిస్ట్ : డాక్టర్ షమ సుల్తానా ఈ క్రింది సూచనలను తెలియజేస్తున్నారు
*ఆహారాన్ని ఎప్పటికప్పుడు వండుకుని వేడిగా తినాలి.
*స్వీట్స్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్కు దూరంగా ఉండాలి.
*మాంసాహారాన్ని బాగా ఉడికించి, మితంగా తినాలి.
*కాచిచల్లార్చిన నీరు, కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు తాగాలి.
*నిపుణుల సలహాతో నడక, యోగా వంటి చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి.
![]()
