Connect with us

Andhra

‘ది కంభం కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సంఘం’ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన అబ్దుల్ వహబ్

Published

on

షేక్. అబ్దుల్ వహబ్, సీనియర్ ఇన్స్పెక్టర్, మరియు ఉప- విభాగేయ సహకార అధికారి, మార్కాపురం వారు సమావేశమై కంభం మండలం లోని కందులాపురం పంచాయతీలో గల “ది కంభం కోపరేటివ్ హౌస్ బిల్డింగ్ సంఘము”, కంభం పాలకవర్గమును రద్దు పరుస్తూ, విభాగేయ సహకార అధికారి, మార్కాపురం వారు నన్ను స్పెషల్ ఆఫీసర్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసియున్నారు. కావున ఇక పై సదరు సంఘము లావాదేవిలు, రిజిస్ట్రేషన్లు, తీర్మాణములు పాత కమిటీ సభ్యులవి చెల్లవు అని సొసైటీ వ్యవహారములలో కంభం కోపరేటివ్ హౌస్ బిల్డింగ్ సంఘము యొక్క స్పెషల్ ఆఫీసర్ అయిన నన్ను ఈ సెల్ ఫోన్ +919676862567 కు సంప్రదించగలరని సొసైటీ సభ్యులకు మీడియా పరంగా తెలిపారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.