Connect with us

Andhra

‘జర్నలిస్టు డిమాండ్ డే’ నిర్వహించిన ఎపియుడబ్ల్యూజే..

Published

on

ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయుడబ్లూజే) రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు పిలుపు మేరకు ఈ రోజు మంగళవారం ‘జర్నలిస్ట్ డిమాండ్ డే’ ని ప్రకాశం జిల్లా మార్కాపురం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు మార్కాపురం ప్రెస్ క్లబ్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సూపరింటెండెంట్ కి జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎపియుడబ్ల్యూజే జిల్లా అద్యక్షులు ఎన్ వి రమణ, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, పలు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.